New telugu movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు!

New telugu movies: బాక్సాఫీస్‌ వద్ద వరుస సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ వారం ఆ ఉత్సాహం మరింత రెట్టింపు కానుంది. దాదాపు 10 చిత్రాలు ఈ వారం థియేటర్‌లో సందడి చేసేందుకు వస్తున్నాయి.

Updated : 03 Jul 2023 11:10 IST

చిత్రం: రంగబలి (Rangabali); నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, షైన్‌ టామ్‌ చాకో తదితరులు; సంగీతం: పవన్ సీహెచ్‌, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి; దర్శకత్వం: పవన్‌ బాసంశెట్టి; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: భాగ్‌ సాలే (Bhaag Saale); నటీనటులు: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి,  వైవా హర్ష, రాజీవ్‌ కనకాల, జాన్‌ విజయ్‌ తదితరులు; సంగీతం: కాల భైరవ; నిర్మాత: అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్ సింగనమల; దర్శకత్వం: ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: రుద్రంగి (Rudrangi); నటీనటులు: జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌, విమలారామన్‌, ఆశిష్ గాంధీ తదితరులు; సంగీతం: నోఫెల్‌ రాజా, నిర్మాత: రసమయి బాలకిషన్‌; రచన, దర్శకత్వం: అజయ్‌ సామ్రాట్‌; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: ఇద్దరు (Iddaru); నటీనటులు: అర్జున్‌, జేడీ చక్రవర్తి, సోనీ చరిష్ట, కె.విశ్వనాథ్‌, సమీర్‌ తదితరులు; సంగీతం: సుభాష్‌ ఆనంద్‌; నిర్మాత: ఫర్హీన్‌ ఫాతిమా; దర్శకత్వం: ఎస్‌ఎస్‌ సమీర్‌; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: సర్కిల్‌ (Circle The Movie); నటీనటులు: సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనాయ్‌, నైనా తదితరులు; సంగీతం: ఎన్‌.ఎస్‌. ప్రసు; నిర్మాత: ఎం.వి.శరత్‌ చంద్ర, టి.సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ; దర్శకత్వం: నీలకంఠ, విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: ఓ సాథియా (O Saathiya); నటీనటులు: ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు; సంగీతం: విన్ను; నిర్మాత: చందన కట్టా; దర్శకత్వం: దివ్య భావన; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్‌ (Gang Leader); నటీనటులు: మోహన్‌కృష్ణ, సౌజన్య, హరిణిరెడ్డి తదితరులు; సంగీతం: ఘన శ్యామ్‌; నిర్మాత, దర్శకత్వం: సింగలూరి మోహన్‌రావు; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: 7.11 (7.11PM); నటీనటులు: సాహస్‌, దీపిక తదితరులు; సంగీతం: జ్ఞాని, నిర్మాతలు: నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి; దర్శకత్వం: చైతు మాదాల; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: నాతో నేను (Natho Nenu); నటీనటులు: సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్‌, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల తదితరులు; సంగీతం: సత్య కశ్యప్‌; నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి; దర్శకత్వం: శాంతికుమార్‌ తుర్లపాటి; విడుదల తేదీ: 07-07-2023


చిత్రం: ఇన్సీడియస్‌: ది రెడ్‌ డోర్‌; విడుదల తేదీ: జులై  6


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

  • నెట్‌ఫ్లిక్స్‌
  • ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌)జులై 7
  • డీప్‌ పేక్‌ లవ్‌ (రియాల్టీ షో) జులై 7
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • బాబీలోన్‌ (హాలీవుడ్‌) జులై 5
  • స్వీట్‌ కారం కాఫీ (తెలుగు సిరీస్‌) జులై 6

  • అదూరా (హిందీ సిరీస్‌) జులై 7
  • జీ 5
  • తర్‌లా (హిందీ) జులై 7
  • డీస్నీ+హాట్‌స్టార్‌
  • గుడ్‌నైట్‌ (తమిళ చిత్రం) జులై 3
  • ఐబీ 71 (హిందీ) జులై 7


  • సోనీలివ్‌
  • ఫర్హానా (తమిళ/తెలుగు) జులై 7
  • జియో సినిమా
  • ఇష్క్‌ నెక్ట్స్‌ డోర్‌ (హిందీ) జులై 3
  • బ్లైండ్‌ (హిందీ) జులై 7
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని