అజ్ఞాత కాల్స్‌కు వాట్సప్ చెక్!
మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఉచితంగా, తేలికగా కాల్స్ చేసుకోవటానికి వాట్సప్ మంచి వేదిక. అందుకే ఇది చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు చాలామంది వాట్సప్ వీడియో, ఆడియో కాల్స్‌తోనే పనులు కానిచ్చేస్తున్నారు.
Published : 28 Jun 2023 00:23 IST

- ‘చూజ్ హూ కెన్ కాంటాక్ట్ యూ’ ఫీచర్ ద్వారా ర్యాండమ్‌గా మనల్ని గ్రూప్‌లో చేర్చటాన్ని అరికట్టొచ్చు. బ్లాక్ చేసిన కాంటాక్టులను తనిఖీ చేసుకోవచ్చు.
- ‘కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫో’ సాయంతో ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్ స్టేటస్, రీడ్ రిసీప్ట్స్‌ను ఎవరెవరు చూడొచ్చో నిర్ణయించుకోవచ్చు.
- ‘యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చాట్స్’ ద్వారా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్స్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
- ‘యాడ్ మోర్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్’తో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంతో వాట్సప్ డేటాను హ్యాకర్ల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అదనపు భద్రత కావాలంటే వాట్సప్ కోసం ప్రత్యేకంగా స్క్రీన్ లాక్‌నూ ఏర్పాటు చేసుకోవచ్చు.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు
-
ChatGPT: చాట్‌జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!