దివ్యాంగులకు 50 శాతం రాయితీ

పల్లె వెలుగు బస్సుల్లో మొత్తం టికెట్‌ ధరపై దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తూ టీఎస్‌ఆర్‌టీసీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇతర అర్హులకు కనీస ధరపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. వీరికి ఇతర పన్నులన్నీ యథావిధిగా

Published : 30 Jun 2022 06:24 IST

ఆర్టీసీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: పల్లె వెలుగు బస్సుల్లో మొత్తం టికెట్‌ ధరపై దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తూ టీఎస్‌ఆర్‌టీసీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇతర అర్హులకు కనీస ధరపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. వీరికి ఇతర పన్నులన్నీ యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసుకోవాలని ప్రాంతీయ మేనేజర్లకు అధికారికంగా ఉత్తర్వులు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని