అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు కేటీఆర్ అభినందనలు
అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారిణులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్‌లో అభినందించారు.
ఈనాడు, హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారిణులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్‌లో అభినందించారు. కెప్టెన్ షెఫాలీ శర్మతో పాటు తెలంగాణ క్రీడాకారిణి త్రిష అద్భుత ప్రతిభ చూపారని ఆయన ప్రశంసించారు.
30 ఏళ్ల తర్వాత అదే చరిత్ర పునరావృతం
యావత్ దేశాన్ని మోసగించిన ఇద్దరు గుజరాతీ సోదరులకు సంబంధించిన చిత్రం ‘1992-ఎ స్కామ్’ను తాను ఆదివారం తిలకించానని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైందని, చరిత్ర పునరావృతమైందని ఆయన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్