టీఎస్‌ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ హాల్‌టికెట్ల విడుదల

టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష హాల్‌టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌ తెలిపారు.

Published : 01 May 2024 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష హాల్‌టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచే అగ్రికల్చర్‌, ఫార్మసీ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభమయ్యిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని