Space: అంతరిక్షంలో ఆరు నెలలు..

చైనాకు చెందిన వ్యోమగాములు ఆరు నెలల అంతరిక్షంలో గడిపి తిరిగి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. చైనా నిర్మించిన నూతన ఆర్బిటాల్ స్టేషన్ లో ఈ ముగ్గురు వ్యోమగాములు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. సోవియేట్ యూనియన్, అమెరికా తర్వాత అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపిన మూడో దేశంగా చైనా నిలిచింది.

Published : 16 Apr 2022 15:43 IST

Tags :

మరిన్ని