Anupama: కోదాడలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్‌

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణంను ప్రారంభించడానికి వచ్చిన ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు.

Published : 25 Apr 2022 19:37 IST

Tags :

మరిన్ని