Bandi Sanjay: తెరాసకు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్‌

తెరాసకు భాజపా భయం పట్టుకుందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా చేనేత కార్మికులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. 

Published : 30 Apr 2022 12:26 IST

Tags :

మరిన్ని