Students Gang war: విద్యార్థినుల గ్యాంగ్ వార్‌..!

తమిళనాడులోని మధురైలో రెండు గ్రూపులకు చెందిన విద్యార్థినుల మధ్య వాగ్వాదం చెలరేగింది. చిన్నగా ప్రారంభమైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అప్పటి వరకు తిట్టుకున్న రెండు గ్రూపుల విద్యార్థినులు.. ఒక్కసారిగా పరస్పరం దాడికి దిగారు.

Published : 01 May 2022 16:10 IST

Tags :

మరిన్ని