Ukraine Crisis: జెలెన్‌స్కీ జాకెట్ వేలం!

యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పేరు మారుమోగిపోతోంది. తాజాగా జెలెన్‌స్కీకి చెందిన ఓ జాకెట్‌ను వేలం వేయగా.. 1.10 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.

Published : 08 May 2022 17:20 IST

Tags :

మరిన్ని