Andhra News: మహిళల ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇవ్వాలి

రాష్ట్రంలో మహిళలు తమకు తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది పేరిట రెండో సంచికను తెదేపా మహిళా నేతలు విడుదల చేశారు. జగన్ రెడ్డి పాలన రేపుల రాజ్యoగా మారిందని మండిపడ్డారు.

Published : 13 May 2022 13:57 IST

Tags :

మరిన్ని