Mahanadu 2022: పోలీసులూ మీ గాలి కూడా తీస్తా: చంద్రబాబు

కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో మహానాడుకు వస్తున్న కార్యకర్తల కారు టైర్లలోని గాలని తీసేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మీ గాలి కూడా తీసే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు.మహానాడు వేదికగా నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.

Published : 28 May 2022 21:58 IST

కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో మహానాడుకు వస్తున్న కార్యకర్తల కారు టైర్లలోని గాలని తీసేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మీ గాలి కూడా తీసే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు.మహానాడు వేదికగా నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు