National Anthem: స్వాతంత్య్ర స్ఫూర్తి.. ఒకేసారి 16 వేల మంది జాతీయ గీతాలాపన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఒకేసారి 16 వేల మంది జాతీయ గీతాలాపన చేశారు. వేర్వేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు.. కాషాయ వర్ణం దుస్తులు, తెలుపు, ఆకుపచ్చ టోపీలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Published : 10 Aug 2022 15:15 IST
Tags :

మరిన్ని