18 Pages: ‘రెండు కళ్లలోన.. ఏడు రంగుల వాన’ పాట విన్నారా..?

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages). ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో, సూర్యప్రతాప్‌ పల్నాటి తెరకెక్కించారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని ‘ఏడు రంగుల వాన...రెండు కళ్లలోన’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతాన్ని, శ్రీమణి రచించారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు.

Published : 12 Dec 2022 12:32 IST

Tags :

మరిన్ని