Prabhas: ప్రభాస్‌ కారుకు స్టిక్కర్‌ తొలగింపు.. ఆపై జరిమానా..!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్లాక్ ఫ్రేమ్ తో వెళ్తున్న వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండటం గమనించారు. కారు ఎవరిదని విచారించగా హీరో ప్రభాస్ కారుగా తేలింది. ఎంపీ స్టిక్కర్ ను తొలగించిన పోలీసులు రూ.1,450 జరిమానా విధించారు. ఈ సమయంలో ప్రభాస్ కారులో లేరు.

Published : 16 Apr 2022 16:46 IST

Tags :

మరిన్ని