Japan: జపాన్‌ నగరం హిరోషిమాపై అణుబాంబు దాడికి.. 78 ఏళ్లు పూర్తి

జపాన్‌ (Japan)లోని హిరోషిమాపై అమెరికా (USA) బాంబు (Atomic Bomb) దాడి దుర్ఘటనకు నేటికి 78 ఏళ్లు పూర్తైంది. ఆగస్టు 6న హిరోషిమాపై, అదే నెల 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు.. సుమారు 2 లక్షల మందికిపైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి. పెరల్ హార్బర్‌పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్‌కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి.

Published : 06 Aug 2023 15:20 IST

Tags :

మరిన్ని