సూపర్‍స్టార్‍ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత.. ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు (Mahesh Babu)కు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. పద్మాలయ స్టూడియోలో ఇందిరాదేవి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Published : 28 Sep 2022 11:18 IST

మరిన్ని

ap-districts
ts-districts