Adipurush: ‘ఆదిపురుష్‌’లోని పలు డైలాగ్స్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం!

ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ‘ఆదిపురుష్’లో కొన్ని డైలాగులను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. సంభాషణల విషయంలో హైకోర్టు సెన్సార్‌ బోర్డు వైఖరిని తప్పుబట్టింది. ఇలాంటి సంభాషణలను ఎలా సమర్థించారంటూ సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తు తరాలకు ఏం నేర్పాలనుకున్నారంటూ మండిపడింది. అలాగే విచారణకు సినిమా దర్శక నిర్మాతలు హాజరు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Published : 27 Jun 2023 21:43 IST

Tags :

మరిన్ని