Afghanistan: సంక్షోభంలో అఫ్గానిస్థాన్‌.. ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది

తాలిబన్ల ఆటవిక పాలనలో అఫ్గానిస్థాన్‌  పౌరుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. అఫ్గాన్  అంతటా దారిద్ర్యం తాండవిస్తోంది. తినడానికి తిండి లేక లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. స్థిరమైన జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోంది. ఆహారం కోసం ఇంట్లో వస్తువులన్నీ అమ్ముకుంటున్నారు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌  పౌరుల జీవితాలు దినదిన గండంగా మారింది.

Published : 11 Aug 2023 23:04 IST

Tags :

మరిన్ని