Amazon: ఆన్‌లైన్‌ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేయనున్న అమెజాన్‌

ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగులను తొలగించిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు ప్రకటించింది.  భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఇ-కామర్స్ దిగ్గజం.. అందుకు కారణాలు చెప్పకుండానే మూసివేత నిర్ణయం తీసుకుంది.

Published : 25 Nov 2022 12:26 IST

Tags :

మరిన్ని