Amigos: ఆసక్తిగా ‘అమిగోస్‌’ ట్రైలర్‌.. ఒకే పోలికలతో ముగ్గురుంటే!

కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్యాణ్‌రామ్‌ మూడు విభిన్న పాత్రల్లో ఎలా కనిపించారో మీరూ చూసేయండి.

Updated : 03 Feb 2023 18:51 IST

కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్యాణ్‌రామ్‌ మూడు విభిన్న పాత్రల్లో ఎలా కనిపించారో మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు