Chethana Raj: ప్లాస్టిక్ సర్జరీ వికటించి 21 ఏళ్ల కన్నడ టీవీ నటి చేతన రాజ్ మృతి
శరీరంలోని అదనపు కొవ్వును తొలగించుకుని మరింత అందంగా కనిపించాలని భావించిన ఓ యువ నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించి 21 ఏళ్ల కన్నడ టీవీ నటి చేతన రాజ్ మృతిచెందారు. కొవ్వును తొలగించే ప్లాస్టిక్ సర్జరీ కోసం చేతన్ రాజ్ సోమవారం బెంళగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం చేతన ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోయి గుండెపోటుతో మరణించారు.
Published : 17 May 2022 22:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్