Margadarsi: మార్గదర్శిలో సోదాలు ఆపండి: ఏపీ హైకోర్టు ఆదేశం

మార్గదర్శి (Margadarsi) చిట్‌ఫండ్ బ్రాంచీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సోదాలకు ఏపీ హైకోర్టు (High Court) అడ్డుకట్ట వేసింది. ఏపీలోని మార్గదర్శికి చెందిన 37 బ్రాంచీల్లో ఏ విధమైన సోదాలు చేయవద్దని ప్రభుత్వానికి, చిట్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ శాఖ, సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తనిఖీలు చేయాల్సి వస్తే చిట్‌ఫండ్ చట్టంలో సెక్షన్-46 నిబంధనలు అనుసరించాలని సూచించింది. సోదాల ముసుగులో మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆవరోధం కల్పించొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

Published : 24 Aug 2023 10:25 IST

Tags :

మరిన్ని