Nizamabad: దశాబ్ద కాలంగా నెరవేరని ఆర్మూర్‌ ‘లెదర్‌ పార్క్‌’ కల

రాష్ట్రాలు మారాయి.. ప్రభుత్వాలూ మారాయి. కానీ వారి తలరాత మాత్రం మారడం లేదు. దశాబ్దాలుగా బతుకులు బాగు బడుతాయని ఆశిస్తున్నా.. నిరాశే ఎదురవుతోంది. ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు నానుతూ, చలికి వణుకుతూ రోడ్లపైనే కులవృత్తి చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలో చర్మకారుల దుస్థితి. 

Published : 12 Apr 2024 12:32 IST

Tags :

మరిన్ని