Budget 2023: ఆచరణ సాధ్యం కాని.. ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌ - 2023 (Union Budget 2023).. పూర్తిగా ఆచరణ సాధ్యం కానిదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ (B Vinod Kumar) అభిప్రాయపడ్డారు. ఏ రంగానికీ మేలు చేయని ఘోరమైన బడ్జెట్‌గా అభివర్ణించారు. తెలంగాణలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కోరుతున్నా.. స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా కేటాయించలేదన్నారు.

Updated : 01 Feb 2023 17:24 IST

Tags :

మరిన్ని