GVL: రిక్షా తొక్కిన భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు!

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి.. జీవీఎల్ రిక్షా తొక్కారు. తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. 

Published : 16 Jan 2024 14:27 IST

Tags :

మరిన్ని