BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహత్మక అడుగులు

తెలంగాణ (Telangana)లో అధికారం సాధించడమే లక్ష్యంగా కమలదళం (BJP) వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే.. భారాస సర్కారు వైఫల్యాలపై దూకుడుగా వ్యవహారిస్తోంది. అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో విజయం సాధించడం కీలకమని భావిస్తున్న భాజపా.. ఆ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Updated : 30 Mar 2023 22:03 IST
Tags :

మరిన్ని