Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి?: బండి సంజయ్

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల బతుకులు సర్వనాశనం అయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్‌ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషేనని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

Published : 18 Mar 2023 16:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు