BRS: హైదరాబాద్ భారాస అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్

లోక్‌సభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల ప్రకటన పూర్తైంది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారాస.. హైదరాబాద్ నియోజకవర్గానికి సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను ఎంపిక చేసింది. 

Published : 25 Mar 2024 15:00 IST

Tags :

మరిన్ని