Eatela Rajender: సీఎం కేసీఆర్‌కు ఇవే చివరి ఎన్నికలు!: ఈటల రాజేందర్

భారాస నేతల బెదిరింపులకు భయపడేది లేదని.. భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) స్పష్టంచేశారు. సైకోలు, శాడిస్టులను ముందుపెట్టి కుట్రలు చేస్తే.. సహించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)కు ఇవే చివరి ఎన్నికలని, భారాస సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ ఈటల జోస్యం చెప్పారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 28 Jun 2023 20:14 IST

Tags :

మరిన్ని