Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిజాలేంటో ఇక ముందు తెలుస్తాయి: దస్తగిరి

వివేకా హత్య కేసులో నిజాలేంటో ఇక ముందు తెలుస్తాయని అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి తెలిపారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ చేయడం మంచిదే అని వ్యాఖ్యానించారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి.. సమన్లు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే అందరిని విచారణ పిలుస్తున్నారని.. అందులో భాగంగానే ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని గుర్తుచేశారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనే దానిపై అన్ని వాస్తవాలను.. సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.

Published : 05 Feb 2023 13:45 IST

Tags :

మరిన్ని