Chandrababu: పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌.. హాజరైన చంద్రబాబు

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై.. వధూవరులు విక్రమసింహ, లక్ష్మీకృష్ణ లోహితను ఆయన ఆశీర్వదించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.

Published : 06 Sep 2023 16:59 IST

Tags :

మరిన్ని