- TRENDING
- Asian Games
- IND vs AUS
CSK vs GT: చివరి రెండు బంతుల్లో 10 పరుగులు.. జడేజా చెన్నైని గెలిపించాడిలా..
అహ్మదాబాద్: ఐపీఎల్-16వ సీజన్ ఫైనల్ పోరు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఓవర్ ఓవర్‌కు మలుపులు తిరుగుతున్న వేళ.. క్రికెట్ అభిమానులు పసందైన వినోదాన్ని ఆస్వాదించారు. స్టేడియంతో పాటు టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను టైటిల్ పోరు మునివేళ్లపై నిలుచోబెట్టింది. చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు చెన్నైదే పైచేయి అయింది. జడేజా అద్భుత బ్యాటింగ్‌తో ధోనీ సేన ఐదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో స్టేడియం పసుపు రంగు జెర్సీలతో హోరెత్తింది. ఇంకెందుకు ఆలస్యం ఆ గెలుపు క్షణాలను మీరూ ఆస్వాదించండి.
Published : 30 May 2023 02:20 IST
Tags :
మరిన్ని
-
Team India: గువహటికి చేరిన భారత జట్టు.. ప్రపంచకప్ జర్నీ ప్రారంభం
-
ODI WC 2023: హైదరాబాద్ చేరుకున్న పాక్, కివీస్ ఆటగాళ్లు
-
Gautam Gambhir: సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్
-
IND vs AUS: కప్‌ను అందుకొన్న కేఎల్ రాహుల్.. నెట్టింట రోహిత్‌పై ప్రశంసలు
-
IND vs Aus: ఒంటిచేత్తో మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ ఔట్!
-
Cheteswar Pujara: భారత్ - ఆసీస్ మ్యాచ్.. స్టేడియంలో పుజారా సందడి!
-
Virat Kohli: భారత్ - ఆసీస్ మ్యాచ్.. లబుషేన్‌తో విరాట్ కోహ్లీ ఫన్ చూశారా!
-
Dipendra Airee: యువీ సిక్స్‌ల ఫీట్ రిపీట్.. నేపాల్ బ్యాటర్ విధ్వంసం
-
Asian Games: శ్రీలంకపై ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం.. మ్యాచ్ హైలైట్స్
-
Asian Games: భారత మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం ప్రదానోత్సవం
-
IND vs AUS: జడేజా అదరహో.. టీమ్ఇండియా ఘన విజయం
-
IND vs AUS: అ‘స్పిన్’ మాయజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
-
Ind Vs Aus 2023: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆస్ట్రేలియాకు ప్రసిద్ధ్ కృష్ణ వరుస షాక్‌లు
-
Ind Vs Aus 2023: సెంచరీలతో విరుచుకుపడ్డ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. సెలబ్రేషన్స్ చూశారా!
-
Suryakumar Yadav: అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు!
-
Asian Games 2023: బంగ్లాను చిత్తు చేసిన భారత్ .. హైలైట్స్ చూసేయండి
-
BAN vs NZ: నాన్‌స్ట్రైకింగ్ రనౌట్.. వెనక్కి పిలిచిన ఫీల్డింగ్ సైడ్.. వీడియో వైరల్!
-
ODI WC 2023: విజేతకు రూ.33 కోట్ల ప్రైజ్ మనీ
-
IND vs AUS: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సిక్స్‌తో మ్యాచ్ ముగింపు
-
IND vs AUS: సూర్యకుమార్ సూపర్ రనౌట్.. గ్రీన్ షాక్!
-
Andre Russell: ‘జవాన్’ పాటకు అదిరిపోయే స్టెప్టులేసిన ఆండ్రూ రస్సెల్.. వీడియో వైరల్
-
World Cup-2023: ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయం: హెచ్‌సీఏ సీఈవో సునీల్ కంటే
-
MS Dhoni: వినాయక చవితి వేడుకల్లో ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్
-
World Cup 2023: వన్డే ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ఇదే
-
ODI WC 2023: వన్డే ప్రపంచకప్ అధికారిక సాంగ్ వచ్చేసింది.. చూశారా?
-
టీమ్ఇండియా సూపర్ ఫ్యాన్స్‌కు అరుదైన గౌరవం.. చేతికి ఆసియా కప్ ట్రోఫీ!
-
Ishan Vs Virat: విరాట్‌ను అనుకరించిన ఇషాన్.. కౌంటర్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో అదుర్స్
-
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ హైలైట్స్
-
IND vs SL: ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక నడ్డి విరిచిన టీమ్ఇండియా పేసర్ సిరాజ్
-
Gill-Rohit: ‘నీకేమైనా పిచ్చా’.. గిల్‌తో రోహిత్ సంభాషణ.. వీడియో వైరల్


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ