Children Skating: సీతారాముల వేషధారణలో చిన్నారుల స్కేటింగ్

జగిత్యాలలో పలువురు చిన్నారులు సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు, హన్మంతుడి వేషధారణలో స్కేటింగ్ (Skating) చేస్తూ ఆకట్టుకున్నారు. ధరూర్ క్యాంపు వద్ద నిర్వహించిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. పిల్లలు వేషధారణలో స్కేటింగ్ చేయడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. రామాయణం గొప్పతనం తెలిసేలా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు.

Updated : 18 Apr 2024 15:43 IST

Tags :

మరిన్ని