AP News: క్రైస్తవులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని జగన్‌

గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టోను బైబిల్‌తో పోల్చిన జగన్‌ ఈ ఐదేళ్ల పాలనలో క్రైస్తవులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు.

Published : 24 Apr 2024 12:56 IST

గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్‌. దాన్ని బైబిల్‌తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్‌ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్‌ వంచించారు. తనకు ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని  భావించిన వారి విషయంలోనే ఇంత కర్కశంగా వ్యవహరించారంటే.. ఆయన అసలు నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Tags :

మరిన్ని