Centenary Celebrations: మెదక్ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి నిర్మించి 99 ఏళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 25కు వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచి సంవత్సరంపాటు శతాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రార్థనామందిరం ఆపత్కాలంలో ఎందరో అన్నార్థుల ఆకలి తీర్చింది. తీవ్రమైన కరవు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో నిర్మాణం ప్రారంభమై పదేళ్లపాటు వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించింది.

Updated : 25 Dec 2023 12:25 IST

Tags :

మరిన్ని