Margadarsi: మార్గదర్శిపై పదేపదే పాత ఆరోపణలే వల్లెవేస్తున్న సీఐడీ చీఫ్‌ సంజయ్‌

మార్గదర్శి (Margadarsi) చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ తన దురుద్దేశపూర్వక దాడిని కొనసాగిస్తోంది. అందులో భాగంగా సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌, సీఐడీ ఎస్పీ కె.ఫక్కీరప్పలు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించి మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు గుప్పించారు. తొలి నుంచీ చేస్తున్న ఆరోపణలనే తిరిగి వల్లెవేశారు. ‘ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్లు’ ఉన్నారని, చిట్‌గ్రూపుల్లో మనుషులే లేకుండా నడిపిస్తున్నారంటూ మార్గదర్శిపై చందాదారుల్లో అపోహలు సృష్టించేందుకు, బురద చల్లేందుకు యత్నించారు.

Published : 08 Sep 2023 09:37 IST

Tags :

మరిన్ని