Justice NV Ramana: మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగాను: జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. 

Published : 25 Jun 2022 09:51 IST

Tags :

మరిన్ని