CM Jagan: ఆలీ కుమార్తె వివాహ విందుకు సీఎం జగన్‌

గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో.. సినీనటుడు ఆలీ కుమార్తె ఫాతిమా వివాహ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆయన వెంట ఉన్నారు. కాగా, ఆలీ ఎలక్ట్రానిక్ మీడియాకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

Published : 29 Nov 2022 19:55 IST

Tags :

మరిన్ని