AP News: ఇళ్లకు కొత్త, పాత నెంబర్లు.. ఓటర్ల జాబితా గందరగోళం!

ఇంటి నెంబర్ల కేటాయింపులో గుంటూరు నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరి.. ఏకంగా ఓటర్ల జాబితానే గందరగోళంగా మార్చేసింది. భారీగా దొంగ ఓట్లు నమోదు కావడానికి ఇంటి నెంబర్ల గోల్‌మాల్ కూడా కారణమనే విమర్శలు వస్తున్నాయి. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు కేటాయించామని యంత్రాంగం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందని రాజకీయ పక్షాలు అంటున్నాయి. 

Published : 09 Jun 2023 13:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు