AP News: ఏపీలో నామినేషన్ల సందడి.. మొత్తం 731 దాఖలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.

Published : 24 Apr 2024 12:19 IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది. మంగళవారం మొత్తం 731 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 620, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 111 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. వైకాపా, కూటమి, స్వతంత్ర అభ్యర్థులు.. కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు.  

Tags :

మరిన్ని