Polavaram: కొలిక్కిరాని నిధుల వ్యవహారం.. పెండింగ్‌లో పోలవరం భవిష్యత్తు

పోలవరం (Polavaram) ప్రాజెక్టుకు తొలిదశ నిధుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలించినా ఇంకా తన సిఫార్సులు సమర్పించలేదు. ఈ జాతీయ ప్రాజెక్టుకు తదుపరి నిధులు విడుదల కావాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎంఓయూ తప్పనిసరని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఎంఓయూతో పాటు ఇప్పటికే డీపీఆర్‌ 2కు కేంద్ర సాంకేతిక సలహామండలి ఆమోదించిన మొత్తానికి, లేదా రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన మొత్తానికి అనుమతులు రావాలి. ఈ నెలాఖరు లోపు అనుమతులు రాకుంటే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.

Published : 06 Jan 2024 10:52 IST

Tags :

మరిన్ని