EV: పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వేధిస్తున్న ఛార్జింగ్‌ స్టేషన్ల కొరత

దేశంలో ఇంధన ఆధారిత వాహనాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డిజీల్‌ వంటి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అటు కర్బన ఉద్గారాలు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టేందుకే విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో రాష్ట్రంలోనూ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరం ఏర్పడుతోంది. 

Published : 16 Mar 2023 10:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు