Madhyapradesh: సిగరెట్‌ వెలిగించి.. దేవుడికి కానుకలుగా గడియారాలు

సాధారణంగా దేవుడికి పూలు, పండ్లు, ఇతర నైవేద్యాలు వంటివి సమర్పిస్తారు. ఓ గుళ్లో మాత్రం భక్తులు దేవుడికి వింతగా గడియారాలను కానుకలుగా ఇస్తున్నారు. దేవుడి ముందు సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగస్ మహారాజ్ ఘడివాలే బాబా ఆలయంలో ఈ వింత పూజలు చేస్తున్నారు. విచిత్రంగా ఉన్న ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 22 Jan 2023 16:32 IST

Tags :

మరిన్ని