SIR Trailer: ఆసక్తికరంగా ధనుష్‌ ‘సార్‌’ ట్రైలర్‌

‘అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌ క్లాస్‌ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్‌ చేసి చెబుతున్నా’ అంటున్నారు ధనుష్‌. (Dhanush) ఆయన కీలక పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్‌’ (SIR). సంయుక్త మేనన్‌ కథానాయిక. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ‘సార్‌’ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 08 Feb 2023 18:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు