Viral Video: పల్నాడు జిల్లాలో అమానుష ఘటన!
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లాలో ఈ దారుణం జరిగింది. భర్త వక్రబుద్ధిని కనిపెట్టిన చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Published : 25 Apr 2022 22:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్