Oscars 2023: ఆస్కార్ కుంభస్థలాన్ని ‘RRR’ బద్దలు కొట్టడం ఖాయం: రచయితలు

అంతర్జాతీయ వేదికపై ‘నాటు-నాటు’ పాట.. భారత సినిమా ఖ్యాతిని చాటుతుందని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాటకు పట్టం కట్టే అరుదైన క్షణం కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నామంటోన్న రచయితలు.. ఆస్కార్  కుంభస్థలాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated : 12 Mar 2023 20:30 IST

Tags :

మరిన్ని