Israel-Hamas: గాజాలో తీవ్ర ఆహార కొరత.. పశువుల దాణా తింటున్న ప్రజలు!

5 నెలలుగా జరుగుతున్న యుద్ధంతో గాజాలో తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. గతంలో పశువులకు పెట్టిన దాణానే ఇప్పుడు చాలా మంది గాజా వాసులు ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. చాలా మందికి రోజుల తరబడి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుకతో కూడిన ఆహారాన్ని సైతం తినాల్సి వస్తోంది. 

Updated : 13 Feb 2024 17:32 IST

5 నెలలుగా జరుగుతున్న యుద్ధంతో గాజాలో తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. గతంలో పశువులకు పెట్టిన దాణానే ఇప్పుడు చాలా మంది గాజా వాసులు ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. చాలా మందికి రోజుల తరబడి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుకతో కూడిన ఆహారాన్ని సైతం తినాల్సి వస్తోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు