Google: 12 వేల మంది ఉద్యోగులపై గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వేటు

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న వేళ.. ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతం కావడం గమనార్హం. ఇప్పటికే గూగుల్‌ ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్‌ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా.. తాజాగా గూగుల్‌ తీసుకున్న నిర్ణయం టెక్‌ రంగాన్ని మరింత కుదిపేయనుంది.

Published : 20 Jan 2023 19:27 IST

Tags :

మరిన్ని