Hardik Pandya: ఐపీఎల్ 2024.. మైదానంలో చెమటోడ్చుతున్న హార్దిక్‌

త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-17 (IPL-2024) కోసం ముంబయి ఇండియన్స్‌ (MI) జట్టు సిద్ధమవుతోంది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya).. అటు బ్యాట్‌తో ఇటు బంతితో మైదానంలో ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా జట్టును సిద్ధం చేస్తున్నాడు. 

Published : 12 Mar 2024 15:11 IST

Tags :

మరిన్ని